Wednesday, September 18, 2024
Homeట్రేడింగ్Anantapuram: కర్ణాటక బ్యాంక్ వాకథాన్

Anantapuram: కర్ణాటక బ్యాంక్ వాకథాన్

అనంతపురం క్లస్టర్ లో..

కర్ణాటక బ్యాంక్ ద్వితీయ శాఖ ప్రారంబోత్సవ సందర్భంగా కర్ణాటక బ్యాంక్ సిబ్బంది నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనంతపురం శ్రీకంఠం సర్కిల్ లో ఉన్న కర్ణాటక బ్యాంక్ నుంచి ప్రారంభమై టవర్ క్లాక్ మీదుగా కళ్యాణదుర్గం రోడ్ లో నూతనంగా ప్రారంభం కాబోతున్న వరకు సాగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఏజీఎం శేషాద్రి, డెప్యూటీ రీజనల్ “హెడ్ ఈ ఆష్ణు కిషోర్, అనంతపురం క్లస్టర్ హెడ్ కార్తిక్, నూతన బ్యాంక్ మేనేజర్ చేతన్, అనంతపురం జిల్లా అన్ని శాఖలలో పనిచేస్తున్న కర్ణాటక బ్యాంక్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య ఘణనీయంగా పెరగడంతో ప్రజలలో” బ్యాంకింగ్ -సైబర్ “నేరాలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News