Sunday, November 16, 2025
Homeట్రేడింగ్Hi Life jewels: హాయ్ లైఫ్ జ్యువెల్స్‌ కు ఆల్ ఆర్ వెల్కం

Hi Life jewels: హాయ్ లైఫ్ జ్యువెల్స్‌ కు ఆల్ ఆర్ వెల్కం

జిగల్మనిపించే నగలు..

హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ హాయ్ లైఫ్ జ్యువెల్స్‌లో అత్యంత విలాసవంతమైన ఆభరణాలను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది.

- Advertisement -

కళాఖండాల్లాంటి నగలు

విశిష్టమైన ఆభరణాల తయారీదారుల నుండి అద్భుతమైన కళాఖండాలు, ఖచ్చితమైన నైపుణ్యం, అరుదైన రత్నాలు, వినూత్న డిజైన్‌లను హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ కు ఉంచుతోంది. పెళ్లికూతురి కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఆభరణాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఇక కళ్లను కట్టిపడేలాంటి డైలీ వేర్ జువెలరీ, సొగసును ప్రతిబింబించే షో-స్టాపింగ్ స్టేట్‌మెంట్ సందడిని హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ అందిస్తోంది.

మూడు రోజుల నగల పండుగ

ప్రఖ్యాత ఆభరణాలు, లగ్జరీ బ్రాండ్‌లు,అసాధారణమైన శిల్ప నైపుణ్యంతో కూడిన ఎక్స్ క్లూజివ్ నగల కోసం హాయ్ లైఫ్ కి రావాల్సిందే. డిసెంబర్ 6, 7, 8 తేదీలలో నోవాటెల్, హైదరాబాద్‌లో ఈ ఎగ్జిబిషన్ ఫ్యాషన్ లవర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad