Monday, April 14, 2025
Homeట్రేడింగ్Mukunda Jewellers new branch in Somajiguda: సోమాజిగూడలో ముకుంద జ్యువెలర్స్‌ ఫ్యాక్టరీ ఔట్లెట్

Mukunda Jewellers new branch in Somajiguda: సోమాజిగూడలో ముకుంద జ్యువెలర్స్‌ ఫ్యాక్టరీ ఔట్లెట్

నూతన బ్రాంచ్‌ గొప్ప ప్రారంభం

సోమాజిగూడ నందు మొట్టమొదటి జ్యువెలరీ ఫ్యాక్టరీ ఔట్లెట్‌ నూతన బ్రాంచ్‌ ముకుంద జ్యువెలర్స్‌ ప్రారంభించారు. గురువారం ఉదయం సోమాజిగూడ, గ్రీన్‌లాండ్‌ రోడ్‌ నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆషాడం బంపర్‌ సేల్లో భాగంగా వీఏ మీద ఫ్లాట్‌ 20% ఆఫ్‌ ఇస్తూ, మేకింగ్‌ ఛార్జీలు లేకుండా విక్రయిస్తున్నారు. నగలపై వీఏ కేవలం 2-12% మాత్రమే ఉండటం కస్టమర్లకు ఊరటనిచ్చే విషయం.

- Advertisement -

సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కేపీహెచ్‌బీ, ఖమ్మం, కొత్తపేట నందు తమ బ్రాంచిలు ప్రారంభించగా, తాము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్‌ కావడంతో నేడు సోమాజిగూడలో తమ ఇంకో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించినట్టు సంస్థ ఎమ్‌డీ నరసింహ రెడ్డి తెలిపారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలన్నారు. సమీప భవిష్యత్తులో మరెన్నో బ్రాంచ్లను ప్రారంభిచనున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News