Saturday, November 15, 2025
Homeట్రేడింగ్

ట్రేడింగ్

TSRTC: షాకింగ్..ఆర్టీసీ కూడా డైనమిక్‌ ప్రైసింగా !

ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని...

Lay offs: 15,000 ఉద్యోగాలు హాం ఫట్, ‘మెటా’ మాయ అంటే ఇదేనేమో

మెటా సంస్థ అన్నంత పని చేసేస్తోంది. కాస్ట్ కటింగ్, ఉద్యోగుల కోత అని ఇప్పటికే పలు దఫాలుగా కోతలు విధించిన మెటా సంస్థ తాజాగా మరో 15,000 ఉద్యోగాలు హాం ఫట్ అని...

Vizag: ఘనంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖ ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ముఖేష్ అంబానీతోపాటు సునీల్ మిట్టల్, మల్లికార్జునరావు, మోహన్ రెడ్డి, కృష్ణ ఎల్ల, కుమారమంగళం బిర్లా వంటి ఎందరో పెట్టుబడిదారులు...

World’s richest: ప్రపంచంలో అపర కుబేరుడుగా మళ్లీ ఎలాన్ మస్కే

ఎలాన్ మస్క్ ఓ పడి లేచే కెరెటం. ఆయనకు ఉత్థాన పతనాలు లెక్కకావన్నట్టుంది తాజా రిపోర్ట్. ప్రపంచంలో అపర కుబేరుడిగా మళ్లీ ఆయనే నిలవటం ఇందుకు మరో ఉదాహరణ. టెస్లా షేర్స్ మరోసారి...

SC: అదానీ కుంభకోణంపై నిపుణుల కమిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అదానీ కుంభకోణాన్ని దేశాన్ని కుదిపేస్తుండగా ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై నిపుణల కమిటీతో దర్యాప్తు జరిపించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఎక్స్ పర్ట్ ప్యానెల్ సభ్యుల పేర్లను త్వరలో...

Lucknow: ‘గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్’ కు అదానీ డుమ్మా

యావత్ దేశమంతా ఆసక్తిగా చూసిన 'ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్' కి అదానీ డుమ్మా కొట్టారు. యోగీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ...

EMIs costly: ఈఎంఐలు వాచిపోతాయి.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ

రెపో రేటును పెంచాలని మానెటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించటంతో రెపో రేటును 25 బేసిస్ పాంయిట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.5...

Lay-offs: బైజూస్ లో సెకెండ్ రౌండ్ లే ఆఫ్స్, ఏడాదిలో రెండోసారి ఇలా

వర్చువల్ క్లాసులంటూ పైసా వసూల్ బిజినెస్ చేస్తున్న ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్ బైజూస్ మరో దఫా ఉద్యోగులను సాగనంపే పనిలో పడింది. ఈసారి ఏకంగా 1,000 మంది ఉద్యోగులకు గుడ్ బై...

Business: రంకెలేస్తూ దూసుకుపోతున్న షేర్ మార్కెట్

ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పాజిటివ్ డెవలప్మెంట్స్ రావటంతో ఈరోజు మనదేశ షేర్ మార్కెట్ దూకుడు మీద ఉంది. 60,000 పాయింట్లు దాటి ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. అమెరికన్ మార్కెట్స్ అన్నీ ఫుల్ ప్రాఫిట్స్...

Adani shares collapsed: కుప్పకూలిన అదానీ షేర్స్..నష్టం 100 బిలియన్ డాలర్స్ పైమాటే

అదానీ గ్రూప్ షేర్స్ ఈరోజు షేర్ మార్కెట్లో కుప్ప కూలాయి. దీంతో అదానీ షేర్స్ పతనం ఈరోజు కూడా కొనసాగింది. ఓవైపు పార్లమెంట్ లో అదానీ గ్రూప్ అవకతవతకలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి,...

IT firm: ఉద్యోగులకు కార్లు గిఫ్టుగా ఇచ్చిన కంపెనీ

గుజరాత్ లో డైమండ్ వ్యాపారులు ఇళ్లు, కార్లు, వజ్రాలను ఏటా దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు పంచి పెట్టడాన్ని మనం ఇప్పటి వరకూ చూశాం. తాజాగా గుజరాత్ లోని ఓ ఐటీ కంపెనీ...

Budget: కొత్త బడ్జెట్ లో ..ఏవి చవక, ఏవి ప్రియం

కొత్త బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు మరింత పెరగనుండగా కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వాటి వివరాలు.. ప్రియం కానున్నవి బంగారు, వెండి, ప్లాటినం వస్తువులు రాగి వస్తువులు కాంపౌండ్ రబ్బర్ వస్తువులు సిగరెట్లు చవకగా లభించనున్న వస్తువులు ఫోన్లో వాడే...

LATEST NEWS

Ad