Wednesday, September 25, 2024
Homeట్రేడింగ్Rang Ratri from Oct 4th-6th in Hyderabad: అక్టోబర్ 4-6 వరకు 'రంగ్ రాత్రి'...

Rang Ratri from Oct 4th-6th in Hyderabad: అక్టోబర్ 4-6 వరకు ‘రంగ్ రాత్రి’ అతిపెద్ద దాండియా, బతుకమ్మ నైట్స్

సెలబ్రిటీల సందడి మధ్య..

ఆరం ఈవెంట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 6 వరకు నార్సింగ్ ఓమ్ కన్వెన్షన్ లో ‘రంగ్ రాత్రి’ పేరుతో హైదరాబాద్ లోనే అతిపెద్ద దాండియా నైట్స్ నిర్వహిస్తున్నటు ఈవెంట్ నిర్వహకులు ఆరమ్ సిఈఓ కవితా శెట్టి తెలిపారు.

- Advertisement -

ఈవెంట్ కి సంబంధించిన బ్రోచర్ సినీ హీరో భరత్ వాజ్, డి జె పీయూష్ బజాజ్, కవితా శెట్టి, స్వప్న రెడ్డి, ప్రీతి, వెంకట్ కలిసి ఈవెంట్ టీజర్, పోస్టర్ ను విడుదల చేశారు.

నిర్వాహకులు కవితా శెట్టి మాట్లాడుతూ.. “హైదరాబాద్ లోనే అతిపెద్ద దండియా ఈవెంట్ మూడు రోజులు చేస్తున్నాము..ఈసారి మేము అక్టోబర్ 5న సినీ నటి శ్రీముఖీ కలిసి అతి పెద్ద బతుకమ్మ, లైవ్ మ్యూజిక్, లైవ్ డి జె, పంజాబీ డోల్, గేమ్ జోన్ గుజరాతి సింగర్స్, లైవ్ ఢోల్, అథెంటిక్ ఫుడ్ కౌంటర్స్, లైవ్ సింగర్స్, విభిన్న రకాల థీమ్‌‌‌‌‌‌‌‌లతో ఈవెంట్ నిర్వహిస్తున్నాం” అని వెల్లడించారు. ఈ సారి మాత్రం రెట్టింపు హుషారుతో ఈ కార్యక్రమాలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News