సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఆషాఢం డిస్కౌంట్ సేల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. అందుకే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు చెందిన అన్ని బ్రాంచులు వినియోగదారులతో కిటకిటలాడుతూ, నిత్యం కళకళలాడుతున్నాయి. ఓ వైపు ఆషాఢం పండుగలకు నూతన వస్త్ర శోభను తెస్తూనే మరోవైపు శ్రావణ శోభను ముందస్తుగా తెచ్చి షాపింగ్ లవర్స్ లో మరింత ఆనందాన్ని నింపుతోంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో సరికొత్త ఆఫర్లను ప్రకటించి, భారీ తగ్గింపు ధరలకే అందుబాటులోకి తెచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్.
కిలోల్లో షాపింగ్-టన్నుల్లో ఆనందం
‘ఆషాఢం నంబర్-1 కిలో సేల్స్’ లో భాగంగా 66 శాతం వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్లు అందిస్తోంది. నిత్యం అధునాత డిజైన్లతో కూడిన స్టాక్ ను తమ వినియోగదారులకు అందిస్తోంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హెచ్.డీ.ఎఫ్.సీ వినియోగదారులకు తమతమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయ కల్పిస్తూ తక్షణం రూ, 5,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్.
సంప్రదాయ పట్టుతో పాటు హై-ఫ్యాన్సీ కూడా..
హై ఫ్యాన్సీ, క్యాటలాగ్ చీరలతో పాటు కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, డిజైనర్ శారీస్, కిడ్స్-మెన్స్ వేర్ లో వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని అందుబాటులో ఉంచింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు మహిళా లోకం పెద్దఎత్తున షోరూములకు వచ్చి అనూహ్య స్పందన చూపిస్తుండటంతో సంస్థ యాజమాన్యం ఆనందాన్ని వ్యక్తంచేస్తూ, వినియోగదారులకు కృతజ్ఞతను తెలియజేసింది.
కనివినీ ఎరుగని అనుభూతి కలిగేలా..
గతంలో కనివినీ ఎరుగని రీతిలో షాపింగ్ అనుభూతితో పాటు, ఆఫర్లను ఇస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతిరోజూ కొత్త కలెక్షన్ తో తమ షోరూములు సరికొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం. ప్రస్తుతం నడుస్తున్న ఆషాఢం సేల్స్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం వినియోగదారులకు స్వాగతం పలుకుతోంది.