Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభANR 100th Birth anniversary: అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి

ANR 100th Birth anniversary: అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి

ఏఎన్ఆర్ స్వగ్రామం వెంకట రాఘవపురంలో..

పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు గారి శత జయంతి సంబరాల్లో భాగంగా గుడివాడ దగ్గర అక్కినేని వారి స్వగ్రామం వెంకట రాఘవపురం నందు శత జయంతి వేడుకలు నిర్వహించారు రాష్ట్ర అక్కినేని ఆర్ట్స్అసోసియేషన్ వారు ఈ సందర్భంగా గ్రామములోని 100 మందికి అన్నదానం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పెద్దలు పురాణం వెంకటరమణ, సుబ్బారావు గారు, నవీన్ ప్రసాద్, బి ఆర్ దాసు, వెంకట ముని, సుకుమార్ రెడ్డి, ప్రభాకర్ రావు, షఫీ, తదితర పెద్దలు అక్కినేని వారి గురించి అనర్గళంగా స్పీచ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad