Saturday, May 4, 2024
Homeచిత్ర ప్రభSamantha: 70 లక్షల వాచ్ కట్టిన సమంత

Samantha: 70 లక్షల వాచ్ కట్టిన సమంత

70 లక్షల ఖరీదైన వాచ్ కట్టిన సమంత అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. డైమండ్ స్టడెడ్ వాచ్ ఎంత బ్యూటిఫుల్ గా చేతిమీద కనిపిస్తోందో అని వాచ్ లవర్స్, సామ్ ఫాలోయర్స్ అవాక్కవుతున్నారు. ఈ వాచ్ Bulgari Serpenti గా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వాచ్ తో సామ్ చాలా ఫోటో షూట్స్ చేసింది. అవన్నీ హాట్ పిక్స్ తో ఉండటం మరో స్టైల్.

- Advertisement -

ఎంతైనా సామ్ పెద్ద ట్రెండ్ సెట్టర్. ఇంత ఏజ్ వచ్చినా సామ్ కు క్రేజ్, ఫాలోయర్స్ లో జోష్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే సామ్ ఫ్యాషన్స్ ను చాలా మంది ఫాలో అవుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News