Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభHrithik Roshan: కిల్లర్ లుక్, 6 ప్యాక్ బాడీతో 'గ్రీక్ గాడ్'

Hrithik Roshan: కిల్లర్ లుక్, 6 ప్యాక్ బాడీతో ‘గ్రీక్ గాడ్’

గ్రీక్ గాడ్ తన కిల్లింగ్ లుక్స్ తో వావ్ అనిపించుకుంటున్నారు. న్యూ ఇయర్ లో ఫస్ట్ పోస్ట్ తో హృతిక్ రోషన్ అందరినీ ఆశ్చర్యపరచారు. 6ప్యాక్ కిల్లర్ లుక్ తో ఈ సీనియర్ హీరో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. రిప్డ్ లుక్, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ తో పిక్ లో కనిపిస్తున్న హృతిక్.. Alright. Let’s go.#2023 అంటూ తన ఇన్స్టాలో రాసుకొచ్చారు. దీపికా పదుకున్ తో ‘ఫైటర్’ మూవీలో ప్రెజెంట్ గా వర్క్ చేస్తున్న హృతిక్ ఈ ఇయర్ ఇలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈమధ్యనే ‘విక్రం వేదా’లో ఆయన సైఫ్ ఆలీ ఖాన్ తో కలిసి యాక్ట్ చేయగా ఈ సినిమా క్రిటికలీ అక్లైమ్డ్ అయింది కానీ కమర్షియలీ హిట్ కాలేకపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News