Saturday, July 6, 2024
Homeచిత్ర ప్రభKantara 2: రిషబ్ షెట్టీతో ఊర్వశి రౌతేలా ఆన్ స్క్రీన్ రొమాన్స్

Kantara 2: రిషబ్ షెట్టీతో ఊర్వశి రౌతేలా ఆన్ స్క్రీన్ రొమాన్స్

యంగెస్ట్, హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఊర్వశి రౌతేలా కాంతార 2 లో నటిస్తున్నారు. ఈమధ్యనే చిరంజీవితో వాల్తేర్ వీరయ్యలో ఆడి పాడిన ఊర్వశి ఇప్పుడు తన ఫోకస్ అంతా సౌత్ ఫిలిం ఇండస్ట్రీపైనే పెట్టినట్టుంది. కాంతారా సినిమాకు యాక్టర్-డైరెక్టర్ అయిన రిషబ్ షెట్టీతో ఈమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారు. రామ్ తో ఓ సినిమాలో పనిచేస్తున్న ఈమె.. బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆతరువాత హాలీవుడ్ సినిమాతోపాటు గ్లోబల్ మ్యూజిక్ సింగిల్ లోనూ కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News