Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: పఠాన్ ఓటీటీ 3 నెలల తరువాతనేనా?

Pathaan: పఠాన్ ఓటీటీ 3 నెలల తరువాతనేనా?

బాలీవుడ్ కథ అయిపోయిందన్నవారందరీ నోళ్లు మూపించిన పఠాన్ బాక్సాఫీస్ పై దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 426 కోట్ల రూపాయల కలెక్షన్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ చేజిక్కించుకుంది. ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ లో పఠాన్ మూవీ స్క్రీనింగ్ రైట్స్ ఏకంగా 100 కోట్ల రూపాయలు పెట్టి సొంతం చేసుకుంది. కానీ పఠాన్ సినిమా ఓటీటీలో చూడాలంటే ఏప్రిల్ వరకూ ఆగక తప్పదు. అత్యంత ఫాస్ట్ గా 200 కోట్ల క్లబ్ చేరుకున్న మూవీగా సరికొత్త రికార్డ్ సృష్టంచింది పఠాన్ సినిమా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News