Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభRaghava Lawrence: రియల్ హీరో అని మళ్లీ ప్రూవ్ చేసుకున్న లారెన్స్

Raghava Lawrence: రియల్ హీరో అని మళ్లీ ప్రూవ్ చేసుకున్న లారెన్స్

బండ్లు, ఇళ్లు ఇస్తున్న లారెన్స్

కొరియోగ్రఫర్, డైరెక్టర్, సామాజిక సేవలో ముందుండే రాఘవ లారెన్స్ రియల్ హీరోగా ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. మరోమారు తన గొప్ప మనసును చాటుకుంటూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కు వాహనాలు అందజేసి అందరికీ రోల్ మోడల్ గా నిలిచారు. తరచూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయటం లారెన్స్ కు మొదటినుంచీ రొటీన్. తాను చేయాలనుకున్నది చేసుకుంటూపోయే లారెన్స్ ది పెద్ద మనసే కాదు పెద్ద చేయి కూడా. ఈ కుర్రాళ్లకు బండ్లే కాదు ఇల్లులు కూడా కట్టి ఇవ్వనున్నట్టు ఆయన అదిరిపోయే స్టేట్మెంట్ ఇవ్వటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad