Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభRakul Preet married boy friend: బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న రకుల్...

Rakul Preet married boy friend: బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్

మూడేళ్లుగా ప్రేమలో జాకీ-రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని గ్రాండ్ గా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. గోవాలో వీరి డ్రీమీ వెడ్డింగ్ సాగింది. మూడేళ్లుగా వీరు తమ బంధాన్ని కొనసాగిస్తుండగా పెళ్లితో ఆ బంధాన్ని జాకీ-రకుల్ పదిలం చేసుకున్నారు. తెలుగులో దాదాపు నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించిన రకుల్ అందరు టాలీవుడ్ బిగ్ హీరోలతో కలిసి స్క్రీన్ పైన రొమాన్స్ చేశారు. హిందీలో తన లక్ ను ఎన్ని సార్లు టెస్ట్ చేసుకున్నా ఆఫర్స్ వచ్చాయి కానీ హిట్స్ మాత్రం రాలేదు. ఈలోగా జాకీతో లవ్ అఫైర్ తో ఆమె పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యారు. జాకీ కూడా బాలీవుడ్ సినిమాల్లో హీరోగా ట్రై చేశారు. కానీ హిట్స్ మాత్రం అందని ద్రాక్షే అయ్యారు. దీంతో ఆయన ప్రొడ్యూసర్ గా మారి ప్రస్తుతం ఓ అరడజను సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad