Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభSRK: 'పఠాన్'ఖాయంగా డిజాస్టరే, షారూఖ్ రిటైర్ అయిపో..ట్రోలర్స్ కు కింగ్ ఖాన్ రిప్లై

SRK: ‘పఠాన్’ఖాయంగా డిజాస్టరే, షారూఖ్ రిటైర్ అయిపో..ట్రోలర్స్ కు కింగ్ ఖాన్ రిప్లై

కింగ్ ఖాన్ సినిమా పఠాన్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఓవైపు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో.. పఠాన్ సినిమాలో బేషర్మ్ సాంగ్ పై కాంట్రవర్సీ వచ్చిపడింది. ఇదంతా చాలదన్నట్టు ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు ట్రాలర్స్ చుక్కలు చూపిస్తున్నారు కూడా. పఠాన్ డిజాస్టర్ కావటం ఖాయం కింగ్ ఖాన్..సినిమాల నుంచి రిటైర్ అయిపోరాదా అంటూ మీమ్స్ స్టార్ట్ చేసేశారు. జనవరి 25న రిలీజ్ కానున్న పఠాన్ సినిమా ప్రమోషన్ కోసం.. ఈ సూపర్ స్టార్ ట్విట్టర్ లో #AskSRK సెషన్ కండక్ట్ చేశారు. “బేటా బడోం సే ఐసా బాత్ నహీ కర్తే”.. అంటూ రిటైర్మెంట్ పై షారూఖ్ మెత్తగా క్లాస్ పీకారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News