Tuesday, July 15, 2025
HomeతెలంగాణIPS transfers: కొత్త విధులు స్వీకరిస్తున్న ట్రాన్స్ఫర్ అయిన ఐపీఎస్ లు

IPS transfers: కొత్త విధులు స్వీకరిస్తున్న ట్రాన్స్ఫర్ అయిన ఐపీఎస్ లు

తెలంగాణలో జరిగిన ఐపీఎస్ ల భారీ ట్రాన్స్ఫర్ల తరువాత అధికారులు ఒక్కొక్కరే తమ కొత్త విధుల్లోకి చేరి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, షికా గోయల్ మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా నియమించింది కేసీఆర్ సర్కార్.

- Advertisement -

మల్టి జోన్ – 2 ఐ.జి. గా భాద్యతలను స్వీకరించారు షా నవాజ్ ఖాసీం. రాష్ట్ర విపత్తుల నివారణ, ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ గా భాద్యతలను స్వీకరించారు వై. నాగిరెడ్డి. 6 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్ కు అదనపు బాధ్యతలను అప్పగించిన కేసీఆర్..పోలీస్ శాఖపై భారీ కసరత్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News