Sunday, February 9, 2025
Homeచిత్ర ప్రభTillu Square into 100 crs club: 100 కోట్ల క్లబ్ లోకి టిల్లూ...

Tillu Square into 100 crs club: 100 కోట్ల క్లబ్ లోకి టిల్లూ స్క్వేర్

సమ్మర్ ఎంటర్టైనర్ గా సిద్ధూ మూవీ

బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ కాసుల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్ గా టిల్లు సీక్వెల్ మూవీ వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వనుంది. ఇప్పటికే 85 కోట్ల ప్లస్ కలెక్షన్స్ తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా మౌత్ టాక్ సంపాదించుకుంది. మరోవైపు మంచి ఎంటర్ టైనర్గా జొన్నలగడ్డ సిద్ధూ సినిమా ఆడియన్స్ కు దగ్గరైంది. సమ్మర్ లో దుమ్ము రేపుతున్న ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాగా సిద్ధూ సెంట్రిక్ గానే సినిమా అంతా ఉండటం, కామెడీ టైమింగ్ తో సినిమా మంచి హిట్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News