Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan in Nellore: నెల్లూరులో జగన్ బస్ యాత్ర

Jagan in Nellore: నెల్లూరులో జగన్ బస్ యాత్ర

బరిలో కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ముఖ్యనేత. అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ హరికృష్ణ. కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News