Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభLaila Teaser: టీజర్‌లో ‘లైలా’గా అదరగొట్టిన విశ్వక్‌ సేన్

Laila Teaser: టీజర్‌లో ‘లైలా’గా అదరగొట్టిన విశ్వక్‌ సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌(Vis‌hwaksen) హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైలా’. రామ్‌ నారాయణ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్రబృందం ‘లైలా’ టీజర్‌(Laila Teaser) విడుదల చేసింది. ‘మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు’ అంటూ విశ్వక్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక టీజర్‌ చివర్లో ‘లైలా’ గెటప్ లో విశ్వక్‌ లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad