Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుGanja: 15 కిలోల గంజాయి దగ్ధం

Ganja: 15 కిలోల గంజాయి దగ్ధం

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని కరీంనగర్ పోలీస్ కమిషనర్, జిల్లా మాదక పదార్థాల నియంత్రణ కమిటీ చైర్మెన్ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కమిషనరేట్ కేంద్రంలో దగ్ధం చేశారు.

- Advertisement -

కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 15.5 కిలోల గంజాయిని దగ్ధం చేశారు. జి చంద్రమోహన్, సిసిఆర్బి ఇన్సపెక్టర్ రాజేశ్ సంబంధిత పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News