Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: గుడుంబా స్వాధీనం వ్యక్తిపై కేసు నమోదు

Garla: గుడుంబా స్వాధీనం వ్యక్తిపై కేసు నమోదు

అక్రమంగా గుడుంబా, తయారు చేసినా, విక్రయించిన కఠిన చర్యలు తప్పని సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ హెచ్చరించారు. అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 8 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ మేరకు గ్రామంలో శనివారం తనిఖీలు నిర్వహించగా కుమార్ తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసి 8 లీటర్ల నాటు సారాను గుర్తించి పట్టుకొని సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News