Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుHyd: నాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు

Hyd: నాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు

పసిబాలుడిని మింగేసిన మ్యాన్ హోల్

కుత్బుల్లాపూర్ ప్రగతినగర్ యన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఉదయం 11 గంటల సమయంలో ఆడుకునేందుకు బయటికి వచ్చాడు. పక్కనే ఉన్న నీళ్ళు నిలిచిన నాలాలో పడడంతో అక్కడికక్కడే బాలుడు కొట్టుకుపోయాడు. రెండు గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న రాజీవ్ గృహ కల్పా వధ మృతదేహం కనిపించింది. రిస్క్యూటివ్ గమనించిన బాలుడిని బయటికి తీస్తూండగా వరద ప్రభావానికి బాలుడు నీటిలో కొట్టుకుపోయాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad