Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుPamulapadu: అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

Pamulapadu: అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ఒంటరి మహిళల బంగారమే వీరి టార్గెట్

పాములపాడు మండల పరిధిలో గల భానుముక్కల టర్నింగ్ దగ్గర అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల మేరకు
. రాత్నవతు మోహన్ నాయక్, అలియాస్ కిషోర్ నాయక్ వయసు 24 సంవత్సరాలు, తండ్రి పేరు భూపాల్ నాయక్, నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
. పేసుకారి శ్రీకాంత్, వయసు 24 సంవత్సరాలు, తండ్రి పేరు పి. రాజశేఖర్, నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
అన్సార్ అలీ బప్పి, వయస్సు 34 సంవత్సరాలు నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
అతని వద్ద నుండి సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనపరచుకున్నట్టు తెలిపారు. ఒంటరిగా నడిచివెల్లుతున్న మహిళల మెడలలో నుండి వారి బంగారు ఆభరణాలు వెనకాల కూర్చున్న వ్యక్తి లాగి తెంపి అక్కడి నుండి వారి మోటార్ సైకిల్ పై పారిపోతారు. ఒంటరిగా పోతున్న మహిళల మెడలలోని బంగారు చైన్ లను లాక్కొని పోవు దొంగల గురించి ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ
 ఆత్మకూరు DSP శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆత్మకూరు సి.ఐ. శ్రీ కె. నాగభూషణ్, నందికొట్కూర్ రూరల్ CI విజయ్ భాస్కర్, నందికొట్కూర్ అర్బన్ CI ప్రకాష్ , ఆత్మకూరు ఎస్సై శ్రీ డి.వి నారాయణ రెడ్డి, పాములపాడు ఎస్సై శ్రీ జి. అశోక్ మరియు వారి సిబ్బంది ప్రత్యేక టీముగా ఏర్పడి, చైన్ స్నాచర్ల పై నిఘా పెట్టడం జరిగిందని అన్నారు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నందుకుగాను, నంద్యాల జిల్లా ఎస్పీ .రఘువీర్ రెడ్డి ఆత్మకూరు సి.ఐ, నందికొట్కూరు అర్బన్ మరియు రూరల్ CI , ఎస్.ఐ ఆత్మకూర్, ఎస్.ఐ పాములపాడు, మరియు వారి యొక్క టీమును ప్రత్యేకంగా అభినందించినారు.

- Advertisement -

1). రాత్నవతు మోహన్ నాయక్, అలియాస్ కిషోర్ నాయక్ వయసు 24 సంవత్సరాలు, తండ్రి పేరు భూపాల్ నాయక్, నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

  1. పేసుకారి శ్రీకాంత్, వయసు 24 సంవత్సరాలు, తండ్రి పేరు పి. రాజశేఖర్, నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
  2. అన్సార్ అలీ @ బప్పి, వయస్సు 34 సంవత్సరాలు నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
    అతని వద్ద నుండి సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనపరచుకోవడం జరిగినది. అరెస్ట్ చేసిన స్థలం :- ఈ దినం అనగా 27.11.2023 వ తేదీన ఉదయము బానుముక్కుల టర్నింగ్ వద్ద
    స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:-
    1.సుమారు 24 తులాల బంగారు ఆభరణాలు,
  3. నే రాలకు ఉపయోగించిన మోటార్ సైకిల్ స్వాధీనం.

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ లో ఒంటరిగా పోవుచున్న మహిళల మెడలలోని, బంగారు చైన్ లను లాక్కొని పోవు దొంగల గురించి ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ
 ఆత్మకూరు DSP శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆత్మకూరు సి.ఐ. శ్రీ కె. నాగభూషణ్, నందికొట్కూర్ రూరల్ CI విజయ్ భాస్కర్, నందికొట్కూర్ అర్బన్ CI ప్రకాష్ , ఆత్మకూరు ఎస్సై శ్రీ డి.వి నారాయణ రెడ్డి, పాములపాడు ఎస్సై శ్రీ జి. అశోక్ మరియు వారి సిబ్బంది ప్రత్యేక టీముగా ఏర్పడి, చైన్ స్నాచర్ల పై నిఘా పెట్టిన పోలీస్ అధికారులు సోమవారం ఉదయము బానుముక్కుల టర్నింగ్ వద్ద కింద తెలుపబడిన ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లను చాకచక్యంగా పట్టుకొని, వారి వద్ద నుండి సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను, ఒక మోటార్ సైకిల్ ను, స్వాధీనపరచుకొవడం జరిగింది. తెలిపారు
 తదుపరి వారి నేర వాంగ్మూలం మేరకు నాగర్ కర్నూల్ టౌన్ లోని బంగారంను మెరుగుపరచు వ్యక్తి అయిన అన్సార్ అలీ @ బప్పి, వయస్సు 34 సంవత్సరాలు నాగర్ కర్నూల్ టౌన్ మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, అను అతని వద్ద నుండి సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనపరచుకున్నారు.

పై ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నందుకుగాను, నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె .రఘువీర్ రెడ్డి ఐ.పి.ఎస్ ఆత్మకూరు సి.ఐ, నందికొట్కూరు అర్బన్ రూరల్ CIను, ఎస్.ఐ ఆత్మకూర్, ఎస్.ఐ పాములపాడు, వారి టీమును ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News