Sunday, June 15, 2025
Homeనేరాలు-ఘోరాలుVeldurthi: సెల్ ఫోన్ల రీకవరీ

Veldurthi: సెల్ ఫోన్ల రీకవరీ

కొత్త టెక్నాలజీ సహాయంతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసిచ్చిన పోలీస్

సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి కంప్లైంట్ మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కొత్త టెక్నాలజీ సహాయంతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేశారు. 43 సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల కంప్లైంట్ మేరకు 34 ఫోన్లు రీకవరీ కాగా, కంప్లైంట్ దారులకు రికవరీ చేసి ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News