Wednesday, July 3, 2024
HomeదైవంAdoni: మహాయోగి లక్ష్మమ్మకు వెండి కిరీటం

Adoni: మహాయోగి లక్ష్మమ్మకు వెండి కిరీటం

ఆదోనిలోని మహాయోగి లక్ష్మమ్మ దేవికి వెండి కిరీటాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత ఉమ మాట్లాడుతూ ఆమె మామ కీశే కర్మన్ పేట శంకర్ పేరు మీద వెండి కిరీటాన్ని అందజేసినట్టు తెలిపారు. ఈ వెండి కిరీటం బరువు మొత్తం 30 తులాలు. కొలిచేవారికి కొంగు బంగారంగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ కోరికలు తీరుస్తుందని కర్నూలు జిల్లాలో భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News