Wednesday, June 18, 2025
HomeదైవంAhobilam: రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు నరసింహ స్వామి శేష వస్త్రాలు

Ahobilam: రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు నరసింహ స్వామి శేష వస్త్రాలు

మంత్రాలయంలో ప్రారంభమైన ఆరాధనోత్సవాలు

శ్రీ అహోబిలం మఠం పీఠాధిపతి వారి ఆదేశాల మేరకు గురువారం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి అరధానోత్సవాలను పురస్కరించుకుని శ్రీ అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బహుమానమును, శేష వస్త్రమును దేవస్థానం ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్ జీ పి ఏ సంపత్ ఆధ్వర్యంలో మంత్రాలయ మఠాధిపతి అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News