Tuesday, May 21, 2024
HomeదైవంAyodhya Ram first complete look: బంగారు ధనస్సుతో అయోధ్య రామయ్య ఇలా ఉంటాడు

Ayodhya Ram first complete look: బంగారు ధనస్సుతో అయోధ్య రామయ్య ఇలా ఉంటాడు

నల్లని రాతిలో 5 ఏళ్ల రామ్ లల్లా అపురూప రూపం

అయోధ్యలో బాల రామయ్య విగ్రహం ఇలా ఉంది. రామ్ లల్లా అంటే బాల రాముడు అని అర్థం. రామజన్మ భూమిలో రామ్ లల్లా విగ్రహం ఇలా చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకుని భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఈనెల 22 వ తేదీన రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాక దర్శనం చేసుకునే భాగ్యం కలుగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News