Sunday, May 12, 2024
HomeదైవంGarla: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Garla: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

వీహెచ్పీ, బజరంగ దళ్ ఆధ్వర్యంలో..

మండలంలోని అన్ని గ్రామాల్లో తండాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక తూర్పు ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పుష్కరించుకొని హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అంబేద్కర్ బజార్ లోని రామాలయంలో అన్నదానం నిర్వహించారు.

- Advertisement -

విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు రూపన్ రమేష్ బజరంగ్ దళ్ గణేష్ నాయక్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల గుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాహనాల ద్వారా భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ జస్వంత్ ఠాగూర్ విమల్ కుమార్ జైన్ జంపాల శీను రాము బుచ్చిబాబు చల్లా నరేష్ దేవా అఖిల్ వినయ్ వీర్య నాయక్ గణేష్ హరి గ్రామ ప్రజలు పెద్దసంఖ్య లో భక్తులు పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News