Friday, September 20, 2024
HomeదైవంGodavarikhani: ఆషాడ మాస గోరింటాకు వేడుకలు

Godavarikhani: ఆషాడ మాస గోరింటాకు వేడుకలు

ఆషాఢంలో గోరింటాకు తప్పకుండా ఎందుకు పెట్టుకోవాలి?

25వ డివిజన్ లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఆషాడ మాస గోరింటాకు వేడుకలు మహిళలు వైభవంగా నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత-రాజు మాతృశక్తి జిల్లా సంయోజిక జ్యోతి పాల్గొని మాట్లాడుతూ.. ఆషాఢమాస ప్రత్యేకతను వివరించారు. మహిళలు పాల్గొని చేతులకు గోరింటాకు పెట్టుకుని ఆట పాటలతో ఆకట్టుకున్నారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో సహా సంయోజిక అన్నపూర్ణ, నగర సంయోజిక భవాని, సహా సంయోజిక రజిత, దుర్గా వాహిని నగర సంయోజిక తిరుమల , సహా సంయోజిక మమత, ఏ.ఎస్.ఐ శారద, రమణి, కరుణ కమల, లత, భాగ్య, విజయ, పార్వతి మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News