Sunday, July 7, 2024
HomeదైవంJagana got invitation from Durga Gudi: దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు జగన్ కు...

Jagana got invitation from Durga Gudi: దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు జగన్ కు ఆహ్వానం

ఈ నెల 15-23 వరకు విజయవాడ దుర్గ గుడిలో దసరా మహోత్సవాలు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వనించారు డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు కర్నాటి రాంబాబు.

- Advertisement -

ముఖ్యమంత్రికి ఆహ్వన పత్రికతో పాటు ప్రసాదాలు అందజేసిన అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం అందించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు దసరా మహోత్సవాలు కనక దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా సాగనున్నాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో కేఎస్‌ రామారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News