Friday, April 4, 2025
HomeదైవంKarimnagar: వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు

Karimnagar: వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు

గుండు దోసకాయలతో అమ్మ వారికి అలంకారం

గుండు దోసకాయల మాలల అలంకరణలో దుర్గాభవానీ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి, కరీంనగర్ లో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశారు. అమ్మవారికి ప్రత్యేక హారతులిస్తున్న ఆలయ పూజారులు. కరీంనగర్‌ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆషాడ శాకాంబరీ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారిని గుండు దోసకాయల మాలలతో అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News