Saturday, May 18, 2024
HomeదైవంPalakurthi: వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Palakurthi: వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

ప్రారంభమైన ..

పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు స్వామి వారి ఆలయ ప్రవేశం, మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మహా వైభవోపేతంగా అధ్యయనోత్సవముతో ప్రారంభమయ్యాయి.

- Advertisement -

శ్రీసీతా రామచంద్ర స్వామి వారికి సేవా కాలము, నివేదన, తీర్థ గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News