Thursday, April 3, 2025
HomeదైవంTurmeric | కాళ్ళకి ఇలా పసుపు రాస్తే దరిద్రం!!

Turmeric | కాళ్ళకి ఇలా పసుపు రాస్తే దరిద్రం!!

మహిళలు పసుపు (Turmeric) రాసుకోవడంలో రకరకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. పసుపు రాసుకునే విధానాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయట. కొందరు గిన్నెలో కాస్త పసుపు వేసి, నీరు పోసి కలిపి పాదాలకు అద్దుకుంటారు. ఇది అత్యున్నతమైన పద్ధతి. ఇలా తడిపిన పసుపు కాళ్లకు రాసుకోవడం శుభఫలితాలను ఇస్తుంది.

- Advertisement -

ఇలా పసుపు రాసుకుంటే దరిద్రం…

కొంతమంది అరచేతిలో పసుపు వేసుకుని ఆ పసుపులోనే కాసిన్ని నీళ్లు పోసుకుని రెండు చేతులతో రాసుకుని కాళ్లకు రాసుకుంటారు. ఇంకొందరు కాలి పైనే కాస్త పసుపు వేసుకుని నీళ్లు చల్లుకుని రాసుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పసుపును కాలిపై తడపకుండా వేయడం దరిద్రపు అలవాటుగా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News