Festivals in September 2025: సెప్టెంబర్ నెల పండుగలకు, వ్రతాలకు పెట్టింది పేరు. ఈ నెలలోనే భాద్రపద మాసం ముగియడంతోపాటు అశ్వినీ మాసం ప్రారంభం కానుంది. పైగా గణేష్ నిమజ్జనం, పితృపక్షం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, దేవీనవరాత్రులు వంటివి ఇదే నెలలో రాబోతున్నాయి. సెప్టెంబరు మాసం భక్తులకు ఆధ్యాత్మికపరంగా అద్భుతంగా ఉండబోతుంది. వచ్చే నెలలో రాబోయే పండుగలు, వ్రతాలు లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 2025 పండుగల/వ్రతాల లిస్ట్:
జ్యేష్ఠ గౌరీ పూజ: సెప్టెంబర్ 1, 2025, సోమవారం
జ్యేష్ఠ గౌరీ విసర్జన: సెప్టెంబర్ 2, 2025, మంగళవారం
అగస్త్య అర్ఘ్యం: సెప్టెంబరు 3, 2025, బుధవారం
పార్శ్వ ఏకాదశి: సెప్టెంబర్ 3, 2025, బుధవారం
వామన జయంతి: సెప్టెంబర్ 4, 2025, గురువారం
కల్కి ద్వాదశి: సెప్టెంబర్ 4, 2025, గురువారం
ఓనం: సెప్టెంబర్ 5, 2025, శుక్రవారం
ఉపాధ్యాయుల దినోత్సవం: సెప్టెంబర్ 5, 2025, శుక్రవారం
శుక్ర ప్రదోష వ్రతం: సెప్టెంబర్ 5, 2025, శుక్రవారం
గణేష్ విసర్జన్: సెప్టెంబర్ 6, 2025, శనివారం
అనంత చతుర్దశి: సెప్టెంబర్ 6, 2025, శనివారం
చంద్ర గ్రహణం: సెప్టెంబర్ 7, 2025, ఆదివారం
భాద్రపద పూర్ణిమ వ్రతం: సెప్టెంబర్ 7, 2025, ఆదివారం
పితృపక్షం ప్రారంభం: సెప్టెంబర్ 8, 2025, సోమవారం
అశ్వినీ మాసం ప్రారంభం: సెప్టెంబర్ 8, 2025, సోమవారం
జీవితపుత్రిక వ్రతం: సెప్టెంబర్ 14, 2025, ఆదివారం
అష్టమి రోహిణి: సెప్టెంబర్ 14, 2025, ఆదివారం
హిందీ దివస్: సెప్టెంబర్ 14, 2025, ఆదివారం
కాలాష్టమి: సెప్టెంబర్ 14, 2025, ఆదివారం
మాసిక్ కృష్ణ జన్మాష్టమి: సెప్టెంబర్ 14, 2025, ఆదివారం
విశ్వేశ్వరయ్య జయంతి: సెప్టెంబర్ 15, 2025, సోమవారం
ఇంజనీర్స్ డే: సెప్టెంబర్ 15, 2025, సోమవారం
Also Read: Rishi Panchami 2025 -ఋషి పంచమి మహిళలకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం!
విశ్వకర్మ పూజ: సెప్టెంబర్ 17, 2025, బుధవారం
కన్యా సంక్రాంతి: సెప్టెంబర్ 17, 2025, బుధవారం
ఇందిరా ఏకాదశి: సెప్టెంబర్ 17, 2025, బుధవారం
శుక్ర ప్రదోష వ్రతం: సెప్టెంబర్ 19, 2025, శుక్రవారం
మాసిక్ శివరాత్రి: సెప్టెంబర్ 19, 2025, శుక్రవారం
సర్వ పితృ అమావాస్య/ అశ్వినీ అమావాస్య: సెప్టెంబర్ 21, 2025, ఆదివారం
నవరాత్రి: సెప్టెంబర్ 22, 2025, సోమవారం ప్రారంభం
సూర్య గ్రహణం: సెప్టెంబర్ 22, 2025, సోమవారం
వినాయక చతుర్థి: సెప్టెంబర్ 25, 2025, గురువారం
స్కంద షష్ఠి: సెప్టెంబర్ 27, 2025, శనివారం
దుర్గా అష్టమి: సెప్టెంబర్ 30, 2025, మంగళవారం
Also Read: Durga Ashtami 2025 -ఈ ఏడాది దుర్గాష్టమి ఎప్పుడు? దీని ప్రత్యేకత ఏంటి?


