Sunday, November 16, 2025
HomeదైవంSrisailam: శ్రీశైలంలో శివరాత్రి ప్రభోత్సవం

Srisailam: శ్రీశైలంలో శివరాత్రి ప్రభోత్సవం

శివరాత్రి వైభవంలో జానపద కళా రూపాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేశారు. ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, శంఖం, ఢమరుకం, బీరరప్పడోలు, పగటివేషాలు, తప్పెటచిందు, డోలు విన్యాసాలు మొదలైన పలు సాంప్రదాయ జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad