Friday, November 22, 2024
Homeఫీచర్స్Kitechen tips: గుడ్డు ఫ్రెష్ అవునో కాదో తెలిసేది ఎలా?

Kitechen tips: గుడ్డు ఫ్రెష్ అవునో కాదో తెలిసేది ఎలా?

 నీళ్లల్లో గుడ్డు వేసి చూస్తే అది తాజాదో కాదో తెలుస్తుంది. గుడ్డు నీళ్లల్లో తేలితే అది చాలా రోజులు నిలవచేసింది. అలా కాకుండా నీటి అడుగుకు చేరితే అది తాజాదని గ్రహించాలి.
 ఐస్ క్రీము బాక్సును ఒక కవర్ లో చుట్టి డీప్ ఫ్రిజర్ లో పెడితే గడ్డకట్టకుండా ఎప్పుడైనా తినడానికి వీలుగా
ఉంటుంది.
 చేపలు గ్రిల్ చేసేటప్పుడు గ్రిల్ మీద నిమ్మకాయ ముక్కలు పెట్టి దానిపై చేప పెట్టి గ్రిల్ చేస్తే చేప మంచి రుచిగా
ఉంటుంది.
 కేక్ చేసేటప్పుడు అందులో ఒక చెంచా గ్లిజరిన్ వేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News