పెర్ఫ్యూమ్స్ కొనే ముందు ఈ విషయాలు మరవొద్దంటున్నారు సౌందర్య నిపుణులు. అవేమిటంటే..
పెర్ఫ్యూమ్ గాఢతను బట్టి అది చర్మాన్ని ఎంత ఎక్కువ సమయం అంటిపెట్టుకుని ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది.
గాఢతకనుగుణంగా సెంట్స్ లో...
మేకప్ లేకుండా అందంగా కనిపించడం నేటి బ్యూటీ ట్రెండు. ప్రత్యేక సందర్భాలలో సైతం మేకప్ లేకుండా అందంగా కనిపించే బ్యూటీ రెజీమ్ ను నేడు చాలామంది అనుసరిస్తున్నారు. ఫుల్ మేకప్ వేసుకోకుండా సింపుల్...
ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు సంధ్య రసకట్ల. తెలంగాణాకు చెందిన సంధ్య దేశం మొత్తంలో తొలి మహిళా అండర్ గ్రౌండ్ మైన్ మేనేజర్ గా చరిత్ర స్రుష్టించారు. రాజస్తాన్ లోని జవర్మలా...
తమిళ డాక్యుమెంటరీ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ముప్ఫై ఆరేళ్ల కార్తికీ గాన్ స్లేవ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు....
కాన్సర్ ఉందని తెలిసిన వెంటనే మానసికంగా తీవ్ర షాక్ కు గురయ్యేవారు మనచుట్టూతా ఎందరో ఉన్నారు. కాన్సర్ చికిత్స కయ్యే ఖర్చు తలచుకుని భయపడిపోయే మధ్యతరగతి, సామాన్య ప్రజల గురించి ఇక చెప్పనవసరం...
‘నింగి’లో, ‘నేల’పై తమ ప్రతిభా తూణీరాలను ఎక్కుపెట్టారు భారత మహిళలు. మిలటరీలో సైతం పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. స్త్రీపురుష సమానత్వానికి సాహస దారుల్లో సైతం తమ కాలిముద్రలను వేస్తున్నారు. వీళ్లు భారత...
వంటిట్లో గ్యాసు గట్టు, గోడలపై నూనె, వంట పదార్థాల మొండి మరకలు ఉంటాయి. అవి పోవాలంటే వెనిగర్, వంటసోడాలను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని బాగా కలిపి ఆ మిశ్రమంతో గోడలపై...
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లోపిస్తే ఆ స్త్రీల జీవితం కష్టాల కొలిమిలా ఉంటుంది. వారిలో సొంత ఆలోచనలు లోపిస్తాయి. ఫలితంగా అందరిముందు అసహాయులుగా నిలబడతారు. ఇంటా, బయటా నిర్ణాయకశక్తులుగా వ్యవహరించలేరు. తమ మనసులోని మాటను...
ఫోటోలో కనిపిస్తున్న ఆమె నితిక గెహ్లాట్. ఐపిఎస్ అధికారి. బిడ్డను కన్నతర్వాత కేవలం పది రోజులు మాత్రమే మెటర్నిటీ లీవ్ తీసుకుని పదకొండవ రోజునే నవజాతశిశువుతో విధులకు హాజరయి సంచలనాన్ని స్రుష్టించారామె. విధి...
గుజరాత్ గిరి ఫారెస్టుకు దగ్గరలో ఉన్న జాంబూర్ గ్రామంలో సిద్ది తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఆఫ్రికా మూలాలున్న తెగ ఇది. ఆ తెగకు చెందిన ఆమే హీర్ బాయ్ ఇబ్రహీ లోబి సిద్ది....
స్త్రీపురుషుల రిలేషన్షిప్స్ లో నేడు మన సమాజంలో సరికొత్త పోకడలు కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండుతో లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం ఒకటి. ఈ ధోరణి...
‘తల్లి పాలతో, తండ్రి రక్తంతో, పాపాయి బొడ్డుతాడుతో, పాప తొలి లేలేత వెంట్రుకతో ఆత్మీయులకు శాశ్వతమైన జ్ఝాపకాలను పంచే జ్యువెలరీని తయారుచేస్తారని మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది...