Sunday, November 16, 2025
Homeగ్యాలరీRuhani Sharma: టైట్ అండర్ వేర్‌లో టెంప్ట్ చేస్తున్న రుహానీ శర్మ

Ruhani Sharma: టైట్ అండర్ వేర్‌లో టెంప్ట్ చేస్తున్న రుహానీ శర్మ

Actress Ruhani Sharma hot looks: టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచేస్తోంది. ఈ బ్యూటీ అందాలు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ తన ఘాటు అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్నర్‌వేర్‌లో వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తొలుత ఈ భామ పంజాబీ మ్యూజిక్ వీడియో ‘పూడి తూ పటాకా’ ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నటిగా ఆమె తొలి చిత్రం ‘కడసీ బెంచ్ కార్తి’.
2018లో సుశాంత్ సరసన చి.ల.సౌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది రుహానీ.
హిట్ 1,డర్టీ హరి, సైంధవ్, అగ్రా, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఆఫర్స్ తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు తెరదీసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad