Kayadu Lohar: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీతో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరించింది కయదు లోహర్. తమిళ మూవీ డ్రాగన్‌కు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసినా ఆమెకి మంచి పాపులారిటీ సంపాదించిపెట్టింది. అయితే ఆమె ఇంతకు ముందే తెలుగులో నటించింది అనే విషయం ఎంత మందికి తెలుసు?
Kayadu Lohar: ఆరు సినిమాలు – ఐదు భాషలు.. హీరోయిన్ కయదు లోహర్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


