Sunday, November 16, 2025
Homeగ్యాలరీEesha Rebba: ఈషా రెబ్బ అందాల జాతర.. తట్టుకోవడం ఎలా..!

Eesha Rebba: ఈషా రెబ్బ అందాల జాతర.. తట్టుకోవడం ఎలా..!

Eesha Rebba Hot pics: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. ఈ బ్యూటీ గ్లామర్ కు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈమె తాజా పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ‘అంతక ముందు.. ఆ తరువాత’ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత సుబ్రమణ్యపురం, బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాల్లో నటించి మెప్పించింది.
అరవింద సమేతలో సెకండ్ ఫీమేల్ లీడ్ లో కనిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు.
ఈ భామ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్స్ లో మాత్రమే అలరించింది.
త్రీ రోజెస్ సినిమాలో బోల్డ్ లుక్ లో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
అయితే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఈమె షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad