Kavya Kalyanram Hot Photos: కావ్వ కళ్యాణ్ రామ్.. 2023లో వచ్చిన ‘బలగం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న ఈ భామ తన హాటో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ రేపుతోంది.
కొత్తగూడెంలో కళ్యాణ్‌రామ్, భవానీ పెద్దిభొట్ల దంపతులకు ఏకైక సంతానంగా 1998 జూలై 20న జన్మించింది.
స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో బాలనటిగా నటించింది.
2003లో అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది.