Sunday, November 16, 2025
Homeగ్యాలరీIswarya Menon: పొట్టి దుస్తుల్లో పరువాల విందు చేసిన ఐశ్వర్య మీనన్, ఫోటోలు వైరల్

Iswarya Menon: పొట్టి దుస్తుల్లో పరువాల విందు చేసిన ఐశ్వర్య మీనన్, ఫోటోలు వైరల్

Iswarya Menon Hot Pics: కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ పొట్టి పొట్టి దుస్తుల్లో అందాల విందు చేసింది. ఈ హాట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. మీరు ఓ చూపు చూసేయండి.

నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఐశ్వర్య మీనన్.
ఆ తర్వాత కార్తికేయ సరసన ‘భజే వాయు వేగం’లో నటించింది.
ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఐశ్వర్య స్వస్థలం తమిళనాడులోని ఈరోడ్. ఈమె భరతనాట్యం డ్యాన్స్రర్ కూడా.
అయితే ఈ భామ సోషల్ మీడియాలో మాంచి యాక్టివ్ గా ఉంటుంది.
ఇటీవల ఈమె షేర్ చేసిన హాట్ హాట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad