Saturday, November 15, 2025
Homeగ్యాలరీDisha Patani Hot Show: అందాలతో సెగలు పుట్టిస్తున్న దిశా, బోల్డ్ పిక్స్ వైరల్

Disha Patani Hot Show: అందాలతో సెగలు పుట్టిస్తున్న దిశా, బోల్డ్ పిక్స్ వైరల్

Disha Patani Bold Show: బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని మరోసారి అందాల గేట్లు ఓపెన్ చేసింది. ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియా బ్లాస్ట్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ పిక్స్ మీరు చూసేయండి.

2015లో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది దిశా పటాని.
2016 ‘ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ’ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ తర్వాత కుంగ్ పూ యోగ, వెల్ కమ్ టు న్యూయార్క్, బాఘీ 2, మలంగ్, ఏక్ విలన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
గతేడాది కల్కి సినిమాతో మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు.
రీసెంట్ గా ఈ బ్యూటీ అందాల బ్లాస్ట్ చేసింది. ఈ అమ్మడి గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad