Sunday, November 16, 2025
Homeగ్యాలరీRitika Nayak: రెడ్ శారీలో హాట్ చిల్లీలా మిరాయ్ బ్యూటీ

Ritika Nayak: రెడ్ శారీలో హాట్ చిల్లీలా మిరాయ్ బ్యూటీ

Ritika Nayak Saree stills: మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ తన క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తోంది. తాజాగా ఈ చిన్నది రెడ్ శారీలో అందాలు ఆరబోసింది. ఈ ఫోటోలను చూసిన యువత పిచ్చెక్కిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

మిరాయ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది రితికా నాయక్.
సోషల్ మీడియాలో యూత్ అంతా ఈమె గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ శారీలో అందాల విందు చేసింది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.
2022లో వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రితికా.
ఒడియా కుటుంబానికి చెందిన ఈ ముద్దుగుమ్మ ఢిల్లీలో 1997 అక్టోబర్ 27న జన్మించింది.
మిరాయ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం రితికా ఆనంద్ దేవరకొండ డ్యూయెట్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ VT15లో నటిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad