Monday, November 17, 2025
Homeగ్యాలరీPragya Jaiswal: రెడ్ టాప్ లో టెంప్ట్ చేస్తున్న కంచె బ్యూటీ

Pragya Jaiswal: రెడ్ టాప్ లో టెంప్ట్ చేస్తున్న కంచె బ్యూటీ

Pragya Jaiswal Glamour pics: కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి ప్రగ్యా జైస్వాల్.
ఆ తర్వాత నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
బాలయ్య సరసన అఖండలో నటించి మంచి ఫేమ్ సంపాదించింది.
అఖండ బ్లాక్ బాస్టర్ అయిన ఈ అమ్మడుకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా..ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ రెడ్ టాప్ లో మెరిసింది. ఇందులో ఈ అమ్మడి అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad