Sunday, November 16, 2025
Homeగ్యాలరీSaiee Manjrekar: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న మేజర్ బ్యూటీ

Saiee Manjrekar: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న మేజర్ బ్యూటీ

Saiee Manjrekar latest photos: మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తన గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

సాయి మంజ్రేకర్ 1998 డిసెంబరు 23న ముంబైలో జన్మించింది.
2019లో వచ్చిన ‘దబాంగ్ 3’ సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
2022లో ‘ఘని’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. అదే ఏడాది మేజర్ మూవీలో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ తర్వాత ఏడాది రామ్ ‘స్కంద’ మూవీలో సందడి చేసింది.
ఈ ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతుంది. 
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad