Sunday, November 16, 2025
Homeగ్యాలరీAnanya Nagalla: అనన్య నాగళ్ల.. ఈ ఫోటోల్లో ఏముందిరా మామా..

Ananya Nagalla: అనన్య నాగళ్ల.. ఈ ఫోటోల్లో ఏముందిరా మామా..

Ananya Nagalla Insta pics: అందం, అభినయంతో దూసుకుపోతున్న నటీమణుల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ముందుంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల సునామీ సృష్టించింది. ఈ చిన్నదాని గ్లామర్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది.
“మల్లేశం” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
గతేడాది తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొన్ని ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది అనన్య.
తాజాగా ఈ బ్యూటీ అందాల విందు చేసింది. ఈ ఫోటోల్లో ఈ అమ్మడి వయ్యారాలకు కుర్రవాళ్లు ఫిదా అవుతున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad