Monday, November 17, 2025
Homeగ్యాలరీPallavi Gowda: అందంతో ఆగం ఆగం చేస్తున్న సీరియల్ నటి

Pallavi Gowda: అందంతో ఆగం ఆగం చేస్తున్న సీరియల్ నటి

Pallavi Gowda Photo Gallery: సీరియల్ నటి పల్లవి గౌడ తన అందచందాలతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు పల్లవి గౌడ.
‘పసుపు కుంకుమ’ సీరియల్ ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత సావిత్రి, చదరంగం, సూర్యకాంతం వంటి సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది.
గతంలో ఈమెను తెలుగు సీరియల్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. సీరియల్స్ ఒప్పుకుని సినిమాల్లోకి వెళ్లడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
అయితే ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad