Monday, November 17, 2025
Homeహెల్త్Add these to shampoo: షాంపూలో ఇవి కలపండి

Add these to shampoo: షాంపూలో ఇవి కలపండి

షాంపులో తేనె కలిపి రుద్దుకుంటే సిల్కీ హెయిర్

మీరు వాడే షాంపులో ఇవి కలిపి తలస్నానం చేస్తే..
తలస్నానం చేసేటప్పుడు షాంపులో ఇవి కలిపితే ఎన్నో జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి. అవేమిటంటే మీరు వాడే షాంపులో నిమ్మరసం కలిపి తలరుద్దుకుంటే తలలోని చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే షాంపులో కొద్దిగా ఉప్పును కలిపితే మాడును బాగా ఎక్స్ పొయిలట్ చేస్తుంది. మీరు వాడే షాంపులో గ్రీన్ టీ కలిపి తలరుద్దుకుంటే వెంట్రుకలు పెరుగుతాయి. జుట్టు పటిష్టంగా ఉండాలంటే షాంపులో బియ్యం నీళ్లు కలిపి తల రుద్దుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పొడి జుట్టు మ్రుదువుగా ఉండాలంటే షాంపులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్నానం చేయాలి. షాంపులో అలొవిరా కలిపి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా ఉంటుంది. అలాగే షాంపులో కొద్దిగా తేనె కలిపి తలరుద్దుకుంటే జుట్టు సిల్కులా మెరుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad