Sunday, December 8, 2024
Homeఇంటర్నేషనల్ATA: ఆట ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

ATA: ఆట ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

అమెరికా తెలుగు అసోసియేషన్ సంబరాల్లో మంత్రులు

అమెరికాలో జరిగిన అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆట) ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రోడ్లు భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేతలు, వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించారని ఎన్నారైలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News