Tuesday, October 22, 2024
Homeఇంటర్నేషనల్Katy Perry new look: క్యాటీ పెర్రీ న్యూ లుక్ చూశారా?

Katy Perry new look: క్యాటీ పెర్రీ న్యూ లుక్ చూశారా?

డెవిల్ మే కేర్ లుక్ లో పాప్ ఐకన్

క్యాటీ పెర్రీ ఎంత పెద్ద ట్రెండ్ సెట్టరో మనందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా ఆమె న్యూ లుక్ లో కనిపించి, కవ్వించారు. బ్లాక్ ఫర్ డ్రెస్ లో ఆమె తన అందాన్ని మరింత కొత్తగా చూపించారు. గతంలో లిరికల్ డ్రెస్ అంటూ ఆమె చేసిన సందడి అంతాఇంతా కాదు.. ఇప్పుడీ బ్లాక్ డ్రెస్ లో వావ్ అని ఫ్యాషన్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తూ వల్డ్ వైడ్ ట్రెండింగ్ లో క్యాటీ ఉండటం హైలైట్.

- Advertisement -

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఈ పాప్ ఐకన్ డెవిల్ మే కేర్ లుక్ తో అదరగొట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News